IPL 2021: The second leg of the 2021 Indian Premier League (IPL) season is set to get underway in the United Arab Emirates on September 19th. Meanwhile the Rajasthan Royals announced that England wicketkeeper-batsman Jos Buttler will miss the entire second leg. RR's Jofra Archer has been ruled out of IPL due to elbow injury.There are also doubts over Ben Stokes availability.
#IPL2021
#JosButtler
#RajasthanRoyals
#JofraArcher
#BenStokes
#RR
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్(RR) జట్టే శనివారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. జోస్ బట్లర్ భార్య లూయిస్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది.